TRP. Another party has come to Telangana. MLC Teenmar Mallanna founded a party for SC, ST and BC. The name of the party was announced as Telangana Rajyaadhikara Party. The party flag and website were unveiled. The party flag was explained to the people. The red color was taken to symbolize the workers and their struggles. The green color was taken to symbolize agriculture.
తెలంగాణ మరో పార్టీ వచ్చింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పార్టీ స్థాపించారు. పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీగా ప్రకటించారు. పార్టీ జెండా, వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. పార్టీ జెండాను ప్రజలకు వివరించారు. రెడ్ కలర్ కార్మికులు, వారి పోరాటలకు గుర్తుగా తీసుకున్నారు. ఆకుపచ్చ రంగును వ్యవసాయానికి గుర్తుగా తీసుకున్నారు.
#trp
#theenmarmallanna
#telangana